పవన్ కల్యాణ్ అభిమానులకు పీసీ శ్రీరామ్ సర్ప్రైజ్
పవన్ కల్యాణ్ అభిమానులతో సర్ప్రైజ్ త్రోబ్యాక్ స్టిల్ ను షేర్ చేసుకున్నాడు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్. ఇంతకీ ఆ స్టిల్ ఎక్కడిదో తెలుసా..?

పవన్ కల్యాణ్ అభిమానులతో సర్ప్రైజ్ త్రోబ్యాక్ స్టిల్ ను షేర్ చేసుకున్నాడు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్. ఇంతకీ ఆ స్టిల్ ఎక్కడిదో తెలుసా..? పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఖుషీ చిత్రంలోనిది. షూటింగ్ లో భాగంగా పవన్ కల్యాణ్, భూమిక విదేశాల్లో బైకుపై ట్రిప్ వేస్తున్నపుడు తీసిన ఫొటోను కెమెరామెన్ గా పని చేసిన పీసీ శ్రీరామ్ షేర్ చేశారు. ఈ ఫొటో చూసిన పవన్ ఫ్యాన్స్ నెట్టింట్లో ట్రెండింగ్ చేస్తున్నారు.
2001లో ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఖుషీ. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం, మణిశర్మ మ్యూజిక్, ఏఎం రత్నం ప్రొడక్షన్ కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఖుషీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత ఏఎం రత్నం-పవన్ కాంబినేషన్ లో హరిహర వీరమల్లు చిత్రం వస్తోంది.
ఇవి కూడా చదవండి..
రామ్ సినిమా..మాధవన్ క్లారిటీ
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

