పవన్‌కల్యాణ్ డైరెక్టర్ రీఎంట్రీ ప్లాన్..!
కరుణాకరణ్..తొలిప్రేమ సినిమాతో ఇండస్ట్రీకి మంచి హిట్టునందించాడు. పవన్ కల్యాణ్ కు కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాను అందించాడు.

కరుణాకరణ్..తొలిప్రేమ సినిమాతో ఇండస్ట్రీకి మంచి హిట్టునందించాడు. పవన్ కల్యాణ్ కు కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాను అందించాడు. ఆ తర్వాత ప్రభాస్ తో డార్లింగ్ సినిమా చేశాడు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం కరుణాకరణ్ తీసిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా ఈ డైరెక్టర్ మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
ఓ యువ హీరోతో సినిమా చేసేందుకు చర్చలు కొనసాగిస్తున్నాడని. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందని టాక్. చాలా ఏండ్ల తర్వాత ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని ఎదురుచూస్తున్న కరుణాకరణ్ కు సినీ లవర్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరి కరుణాకరణ్ ఈ సారి ఎలాంటి స్టోరీతో వస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

