ప్రతీకార నేపథ్యంలో పని
మలయాళ నటుడు, దర్శకుడు జోజు జార్జ్ స్వీయ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన ‘పని’ చిత్రం అదే పేరుతో తెలుగులో ఈ నెల 13న విడుదల కానుంది. అభినయ కీలక పాత్రధారి.
మలయాళ నటుడు, దర్శకుడు జోజు జార్జ్ స్వీయ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన ‘పని’ చిత్రం అదే పేరుతో తెలుగులో ఈ నెల 13న విడుదల కానుంది. అభినయ కీలక పాత్రధారి. ఆమ్ వర్డ్ ఎంటైర్టెన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నది. ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్లో జరిగింది.
జోజు జార్జ్ మాట్లాడుతూ “పని’ కమర్షియల్ యాక్షన్ ఎంటైర్టెనర్. అందరూ మనసుపెట్టి చేసిన సినిమా ఇది. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది’ అని నమ్మకం వెలిబుచ్చారు. దంపతులు తమకు జరిగిన అన్యాయంపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ చిత్రానికి కెమెరా: వేణు ఐఎస్సీ, జినోజార్జ్, సంగీతం: సామ్ సీఎస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

