RRR | ‘నాటు నాటు’ పాటకు పాక్ నటి డ్యాన్స్.. వీడియో వైరల్..!
RRR | టాలీవుడ్ (Tollywood) దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR)చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదరగొడుతోంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu ) పాటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు పాకిస్థాన్ (Pakistan) నటి తనదైన స్టైల్లో స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకుంది.
RRR | టాలీవుడ్ (Tollywood) దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR)చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదరగొడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డుల (international awards)ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లో్బ్ (Golden Globes) అవార్డ్‌తోపాటు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ( Critics Choice Awards)ను ఈ ఏడాది సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu )పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (best original song) విభాగంలో అస్కార్ (Oscar) బరిలో నిలిచింది. అయితే ఈ పాటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ పాటకు పాకిస్థాన్ (Pakistan) నటి తనదైన స్టైల్లో స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకుంది. పాకిస్థాన్‌లో టాప్ నటుల్లో ఒకరైన హనియా ఆమిర్ (Hania Aamir).. ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసింది. ఓ వివాహ వేడుకలో నటుడు సబూర్ అలీ (Saboor Aly)తో కలిసి స్టెప్పులు ఇరగదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో(Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.
Also Read..
Ram Charan | ఆస్కార్ క్రెడిట్ మాది కాదు.. ఏబీసీ ఛానల్ చిట్‌చాట్‌లో రాంచరణ్
గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్‌చరణ్
Akshay Kumar | షాకింగ్ నిర్ణయం.. దేశ పౌరసత్వాన్ని వదులుకున్న స్టార్ నటుడు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

