OTT This Week | ప్రతి వారం కూడా ఇటు థియేటర్ అటు ఓటీటీలో వైవిధ్యమైన చిత్రాలు ప్రేక్షకులని అలరించే చిత్రాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ వారం థియేటర్లోకి చిన్న సినిమాలే వస్తుండడంతో ఓటీటీలో వైవిధ్యమైన కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. థియేటర్లో సుందరకాండ. త్రిభాణదారి బార్బరిక్,అర్జున్ చక్రవర్తి, కన్యా కుమారి వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జాన్వీ కపూర్ పరమ సుందరి వీకెండ్లో బిగ్ స్క్కీన్‌పై సందడి చేయనుంది. ఇక ఆగస్టు చివరి వారంలో ఓటీటీలోకి ఏ సినిమాలు వస్తున్నాయి? అనేది చూస్తే..
ఆగస్ట్ 25( సోమవారం)
మాల్డిటోస్ (ఫ్రెంచ్) – జియో హాట్‌స్టార్
కింగ్ అండ్ కాంకరర్ (ఇంగ్లీష్) – జియో హాట్‌స్టార్
కే పాన్ డెమాన్ హంటర్స్ సింగ్ ఎలాంగ్ (ఇంగ్లీష్) – నెట్‌ఫ్లిక్స్
అప్లోడ్ సిరీస్ : ఫైనల్ సీజన్ (ఇంగ్లీష్) – అమెజాన్ ప్రైమ్
ది ఫ్రెండ్ (ఇంగ్లీష్) – Paramount+లో అందుబాటులో …
ఆగస్టు 26 (మంగళవారం)
మంగళవారం కూడా ఒక్క తెలుగు సినిమా విడుదలకు లేదు.
పతి( పోలిష్) సిరీస్ -జియో హాట్ స్టార్
అబబిగెయిల్ (ఇంగ్లీష్) – నెట్‌ఫ్లిక్స్
ది హోమ్ (ఇంగ్లీష్) – అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది)
విత్ లవ్ మేఘన్ సీజన్ 2 (ఇంగ్లీష్) – నెట్‌ఫ్లిక్స్
ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్ (ఇంగ్లీష్) – అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది)
ఇట్స్ నెవర్ ఓవర్, జెఫ్ బక్లే (ఇంగ్లీష్) – అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది)
షీ రైడ్స్ షాట్‌గన్ (ఇంగ్లీష్) – అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది)
స్టాన్స్ (ఇంగ్లీష్) – పారామౌంట్
టుగెదర్ (ఇంగ్లీష్) – అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది
ఆగస్టు 𝟐𝟕 (బుధవారం – వినాయక చవితి)
ఈ వారం కూడా తెలుగు సినిమాలు లేవు కానీ.. రెండు తమిళ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి.
గెవి (తమిళ్) – సన్ నెక్స్ట్
మాయకూతు (తమిళ్) – సన్ నెక్స్ట్
థండర్ బోల్ట్స్: దఇ న్యూ ఎవెంజర్స్ (ఇంగ్లీష్ + ఇతర భాషల్లో) – జియో హాట్‌స్టార్
ది టెర్మినల్ లిస్ట్ : డార్క్ వోల్ఫ్ (ఇంగ్లీష్ సిరీస్) – అమెజాన్ ప్రైమ్ వీడియో
ఆగస్టు 𝟐𝟖 (గురువారం)
భాగ్ సాలే (తెలుగు) – ఈటీవీ విన్
వాసంతి (మలయాళం) – మనోరమ మ్యాక్స్
డే ఆఫ్ రెకొనింగ్ (ఇంగ్లీష్) – జియో హాట్‌స్టార్
మై డెడ్ ఫ్రెండ్ జో (ఇంగ్లీష్) – జియో హాట్‌స్టార్
ది థర్స్ డే మర్డర్ క్లబ్ (ఇంగ్లీష్) – నెట్‌ఫ్లిక్స్
రుమా ఉంటుక్ అలీ (ఇండోనేషియన్) – నెట్‌ఫ్లిక్స్
లవ్ ఉంటాంగ్ల్డ్ (కొరియన్) – నెట్‌ఫ్లిక్స్
టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) – నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 29 (శుక్రవారం)
ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్ (మలయాళం + ఇతర భాషల్లో) – సోని లివ్
కదా పరంజా కధ (మలయాళం) – మనోరమ మ్యాక్స్
శోధ (కన్నడ) – Zee5
కరాటే కిడ్ : లెజెండ్స్ (ఇంగ్లీష్) – నెట్‌ఫ్లిక్స్
అటామిక్: వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్ (ఇంగ్లీష్) – జియో హాట్‌స్టార్
హెల్లోఫో సమ్మర్ (ఇంగ్లీష్) – హులు
మై మదర్స్ వెడ్డింగ్ (ఇంగ్లీష్) – అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది)
రెడ్ సోంజా (ఇంగ్లీష్) – అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది)
వైస్ ఈజ్ బ్రోక్ Vice is Broke (ఇంగ్లీష్) – ముబీ
ఆగస్టు 𝟑𝟎 (శనివారం)
హౌ ఐ లెఫ్ట్ ది ఓపస్ డై (స్పానిష్ డాక్యూమెంటరీ) – జియో హాట్‌స్టార్