Oh Isha Song | మేజర్ నుంచి ‘ఓ ఇషా’ ఫన్ లవ్ ట్రాక్ లిరికల్ వీడియో సాంగ్
26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం మేజర్ (Major). శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి Oh Isha Song లవ్ ట్రాక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టాలీవుడ్ (Tollywood) హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ చేస్తున్న సినిమా మేజర్ (Major). 26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం నుంచి Oh Isha Song లవ్ ట్రాక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్టూడెంట్ జీవితంలో సందీప్ ఉన్నిక్రిష్ణన్ లవ్ ట్రాక్ ఎంత ఫన్నీగా సాగిందో చూపిస్తూ సాగుతుందీ సాంగ్.
‘హాయి హాయి హాయి ఈ మాయ ఏమిటోయి..గుండె ఆగి ఆగి ఎగురుతున్నది..చిక్కులన్ని కూర్చి ఓ లెక్కలేవో నేర్చి అంకెలాటదేదో ఆడుతున్నది..ఓ ఇషా.. ‘అంటూ సాగుతున్న లవ్ ట్రాక్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కంపోజిషన్‌లో ఆర్మాన్ మాలిక్, చిన్మయి శ్రీపాద ఈ పాట పాడారు. రాజీవ్ భరద్వాజ్ ఈ పాట రాశారు. అడివి శేష్, సయీ మంజ్రేకర్ (saimanjrekar)కెమిస్ట్రీ థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఫీల్‌ను అందించడం ఖాయమని లేటెస్ట్ సాంగ్‌తో చెప్పేశారు మేకర్స్.
స్టార్ హీరో మహేశ్ బాబు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నఈ చిత్రం 2022 జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Read Also : Chandrika Ravi | ఎన్బీకే 107 ఐటెం సాంగ్‌కు ఈ భామే న్యాయం చేస్తుందట..!
Read Also : Koratala Siva | ‘ఈసారి మెసేజ్ ఏం లేదమ్మా’ అంటోన్న కొరటాల
Read Also : Sai Pallavi | సింపుల్‌గా సినిమాకు..కెమెరా కంటికి చిక్కిన సాయిపల్లవి
Read Also : ZEE5 | జీ5లో ఆర్ఆర్ఆర్ చూడాలంటే..అదనంగా చెల్లించాల్సిందేనా.?
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

