ఉక్రెయిన్ లో ఒలివియాతో ఎన్టీఆర్ స్టెప్పులు
టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మిగిలిన షూట్ కు సంబంధించి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. రెండింటిలో ఒక పాటను ఉక్రెయిన్ లో చిత్రీకరించనుందట జక్కన్న టీం. ఎన్టీఆర్, ఒలివియా మొర్రిస్ మధ్య వచ్చే డ్యుయట్ సాంగ్ కోసం రాజమౌళి ఉక్రెయిన్ లోని కొన్ని లొకేషన్లను ఫైనలైజ్ చేసినట్టు టాక్.
ఆగస్టులో ఈ పాటను షూట్ చేయనుండగా..దీని కోసం వచ్చే నెల మొదటి వారంలో రాజమౌళి టీం ఉక్రెయిన్ వెళ్లనున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. మరో పాటను హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో షూట్ చేయనుంది టీం. ఈ పాట చిత్రీకరణలో ఎన్టీఆర్, రాంచరణ్, అలియాభట్ కలిసి పాల్గొననున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న.
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

