ఎదగదల్చుకున్న మహిళకంటే బలమైన శక్తి ఏదీ లేదు: శిల్పాశెట్టి
Shilpa Shetti: బాలీవుడ్ భామ శిల్పాశెట్టి చాలా రోజుల తర్వాత తిరిగి సూపర్ డ్యాన్సర్-4 రియాలిటీ షో సెట్స్‌లో అడుగుపెట్టింది. దాదాపు ఓ నెల రోజులుగా తన భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు

న్యూఢిల్లీ: బాలీవుడ్ భామ శిల్పాశెట్టి చాలా రోజుల తర్వాత తిరిగి సూపర్ డ్యాన్సర్-4 రియాలిటీ షో సెట్స్‌లో అడుగుపెట్టింది. దాదాపు ఓ నెల రోజులుగా తన భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు కారణంగా ఆమె సూపర్ డ్యాన్సర్-4 సెట్స్‌కు రాలేదు. తాజాగా ఈ సూపర్ డ్యాన్సర్-4 రియాలిటీ షో తర్వాత ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ జరిగింది. దానికి సంబంధించిన ఫొటోషూట్ పిక్చర్స్‌ను శిల్పాశెట్టి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది.
ఆ ఫొటోలో శిల్పాశెట్టి నీలం-ఊదా రంగుల కలబోతతో ఉన్న చీరలో మెరిసిపోతున్నది. ఈ ఫొటోతోపాటు శిల్పాశెట్టి ఒక పవర్ఫుల్ సందేశం కూడా ఇచ్చింది. దేర్ ఈజ్ నో ఫోర్స్ మోర్ పవర్ఫుల్ దేన్ ఎ విమెన్ డిటర్మైండ్ టు రైజ్ అంటే ఎదగదల్చుకున్న మహిళ కంటే బలమైన శక్తి మరేది లేదని తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. సోనీ టీవీ కూడా ఇటీవల తమ సూపర్ డ్యాన్సర్-4 రియాలిటీ షోకు సంబంధించిన తర్వాత ఎపిసోడ్ ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్ హ్యాండిల్లో పెట్టింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

