ఆరేళ్లుగా వేధిస్తున్నాడు
సాధారణ మహిళలకే కాదు పోకిరీల నుంచి నాయికలకూ వేధింపులు తప్పడం లేదు. ప్రేమిస్తున్నానంటూ తనను ఓ వ్యక్తి ఆరేళ్లుగా ఇబ్బందిపెడుతున్నాడంటూ హీరోయిన్ నిత్యా మీనన్ వెల్లడించింది. తరుచూ ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని అడిగేవాడని, తనకే కాకుండా తన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వేధించాడని ఆమె తెలిపింది. ఇటీవల తన ప్రేమ, పెళ్లి వార్తల వ్యాప్తి వెనకా అతని హస్తమే ఉందని నిత్యా చెప్పింది. తన కొత్త సినిమా ‘19(1)(ఏ)’ ప్రచార కార్యక్రమాల సందర్భంగా నిత్యా మీనన్ మాట్లాడుతూ…‘సంతోష్ వర్కే అనే యూట్యూబర్ పెళ్లి చేసుకోమంటూ ఆరేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇంట్లో వాళ్లకు ఫోన్లు చేసేవాడు. అతని 30 ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేశా. కుటుంబ సభ్యులు పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తామంటే నేనే వద్దని చెప్పా. అతని మానసిక పరిస్థితి బాగోలేదనుకున్నా. ఇటీవల నా ప్రేమ, పెళ్లి వార్తల సృష్టిలోనూ అతని హస్తం ఉంది. ఇన్నాళ్లూ పోనీలే అనుకున్నా..ఇకపై అతన్ని ఉపేక్షించను’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Nithya Menen
- Youtuber
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

