నాని నిన్ను కోరి చిత్రానికి నాలుగేళ్లు
జెంటిల్మెన్ సినిమా తర్వాత మరోసారి నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం నిన్ను కోరి. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి సూపర్‌హిట్‌గా నిలిచింది.

జెంటిల్మెన్ సినిమా తర్వాత మరోసారి నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం నిన్ను కోరి. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో తన నటనతో నివేదా థామస్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తొలి సినిమాతోనే శివ నిర్వాణ కూడా డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కోన వెంకట్ సంయుక్తంగా ఈ నిర్మించారు. కోన వెంకట్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు. 2017 జూలై 7న విడుదలైన ఈ సినిమా రూ.28 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం వసూలు చేసిన మొత్తం ఎంతోఓ లుక్కేద్దాం..

నైజాం: 9.55 కోట్లు
సీడెడ్:2.75 కోట్లు
వైజాగ్:3.24 కోట్లు
ఈస్ట్:1.80 కోట్లు
వెస్ట్:1.15 కోట్లు
కృష్ణా:1.55 కోట్లు
గుంటూరు:1.50 కోట్లు
నెల్లూరు:0.64 కోట్లు
ఏపీ+తెలంగాణ:22.20 కోట్లు
కర్ణాటక:1.92 కోట్లు
ఓవర్సీస్:3.46 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా:0.98 కోట్లు
వరల్డ్ వైడ్:28.56 కోట్లు
నిన్నుకోరి చిత్రానికి రూ.24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం రూ.28.56కోట్ల షేర్‌ను వసూలు చేసింది. అంటే ఈ చిత్రం బయ్యర్లకు రూ.4.5 కోట్లు లాభం తీసుకొచ్చిందన్న మాట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఖుష్బూను ఆ టాలీవుడ్ హీరో కమిట్మెంట్ అడిగాడంట..!
హైదరాబాద్ అమ్మాయితో ఆమీర్‌ఖాన్ ఎఫైర్.. విడాకులు అందుకేనా?
రీమేక్‌లపై కన్నేసిన బాలీవుడ్.. పరాయి కథలతోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
విడుదలైన రెండేళ్ల తర్వాత ఖైదీ సినిమాపై కాపీ మరక
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మురుసు తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నిర్మాతకు భారీ నష్టాలు.. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుందా?
Ala Venkateswar Reddy | కాంగ్రెస్ అసమర్థతతో ఎండిన పంటలు : మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్‌రెడ్డి
IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

