వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు నోటీసులు
తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆమె వద్ద వ్యక్తిగత సహాయకుడిగా కొద్ది రోజులు పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తి ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి దాదాపు 2100కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆమె వద్ద వ్యక్తిగత సహాయకుడిగా కొద్ది రోజులు పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తి ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి దాదాపు 2100కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలింగంకు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్నాయని, సినిమాల్లో కూడా పెట్టుబడులు పెట్టారని ఎన్.ఐ.ఏ అధికారులు నిర్దారించారు. ఈ నేపథ్యంలో అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాల కోసం వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు ఎన్.ఐ.ఏ అధికారులు సమన్లు జారీ చేసి ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం ఈ వార్త తమిళ చిత్రసీమలో హాట్‌టాపిక్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

