LikeShareSubscribe | లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ సినిమా కొత్త అప్డేట్
ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ (LikeShareSubscribe) చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
టాలీవుడ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Shobhan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ (LikeShareSubscribe). జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజా అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ట్రావెల్ కామెడీగా వస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి, మైమ్ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీలో సంతోష్ శోభన్ ట్రావెల్ వ్లోగర్ విప్లవ్ గా నటిస్తుండగా.. అరకు ప్రయాణంలో ఉన్న అతడితో ప్రేమలో పడే యువతిగా ఫరియా అబ్దుల్లా కనిపించనుంది. నిహారికా ఎంటర్టైన్ మెంట్-ఆముక్త క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫన్, లవ్, సస్పెన్స్ ట్రాక్‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్..
They are certified to entertain 𝗨𝗔- ll😃#LikeShareSubscribe censored with UA & ready to deliver FUN in theatres🤩
🎟️ https://t.co/ZBvHX7es9R#LSS IN CINEMAS FROM NOV 4th❤️
@santoshshobhan @fariaabdullah2 @GandhiMerlapaka @vboyanapalli #AamukthaCreations @saregamasouth pic.twitter.com/DEZUjxKdwL
— Niharika Entertainment (@NiharikaEnt) November 1, 2022
Read Also : Jr NTR | పునీత్ రాజ్‌కుమార్ కింగ్ ఆఫ్ స్మైల్.. జూనియర్ ఎన్టీఆర్ కన్నడ స్పీచ్ వీడియో వైరల్
Read Also : Gowtam Tinnanuri | రాంచరణ్ సినిమా నుంచి తప్పుకున్న గౌతమ్ తిన్ననూరి..!
Read Also : Jr NTR | బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్‌లో ఫొటోలు
Read Also : HIT2 Teaser look | రావురమేశ్ లుక్‌తో శైలేష్ కొలను హిట్ 2 టీజర్ అప్డేట్ వీడియో
Read Also : Yashoda | యశోదలో సమంత యాక్షన్ సీన్లు.. యానిక్ బెన్ టీం మేకింగ్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

