Yashoda | యశోదలో సమంత యాక్షన్ సీన్లు.. యానిక్ బెన్ టీం మేకింగ్ వీడియో
ఇప్పటికే విడుదలైన సమంత యశోద ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. యశోదగా సమంత నటనకు అందరూ ఫిదా అయిపోవడం గ్యారంటీ అని ట్రైలర్ చెబుతోంది.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం యశోద (Yashoda). హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యశోద ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. యశోదగా సమంత నటనకు అందరూ ఫిదా అయిపోవడం గ్యారంటీ అని ట్రైలర్ చెబుతోంది.
కాగా ఈ చిత్రంలో సామ్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయయని విజువల్స్ చూస్తే తెలిసిపోతుంది. పాపులర్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్, యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ యశోదలో యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేశాడు. యశోద టీం యాక్షన్ సన్నివేశాల మేకింగ్ వీడియో ఒకటి మేకర్స్ షేర్ చేసుకున్నారు. యశోద యాక్షన్ పార్ట్ మేకింగ్ విశేషాలను యానిక్ బెన్ మూవీ లవర్స్ తో షేర్ చేసుకున్నాడు.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న యశోదను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న యశోద చిత్రంలో రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
సమంత యాక్షన్ సీన్ల మేకింగ్ వీడియో..
యశోద ట్రైలర్ ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

