Gowtam Tinnanuri | రాంచరణ్ సినిమా నుంచి తప్పుకున్న గౌతమ్ తిన్ననూరి..!
టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) రాంచరణ్ (Ram Charan)తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాంచరణ్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించడం, మరోవైపు కీలక పాత్రలో నటించిన ఆచార్య బోల్తా కొట్టడం అతడి ఆలోచనల్లో మార్పు తెచ్చినట్టు టాక్ నడుస్తోంది.
జెర్సీ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan)తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాంచరణ్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించడం, మరోవైపు కీలక పాత్రలో నటించిన ఆచార్య బోల్తా కొట్టడం అతడి ఆలోచనల్లో మార్పు తెచ్చినట్టు టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో రాంచరణ్ కోసం 6 నెలలపాటు స్క్రిప్ట్ వర్క్ చేసిన గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తాజా కథనాల సారాంశం. ఇంకో ఆసక్తికర వార్త ఏంటంటే.. ఇదే ఐడియాతో విజయ్ దేవరకొండను సంప్రదించాడట గౌతమ్ తిన్ననూరి. విజయ్ దేవరకొండకు స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ నచ్చితే విజయ్-గౌతమ్ సినిమా షురూ అవడమే తరువాయి అని టాక్. ప్రస్తుతం ఆర్సీ 15 షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు రాంచరణ్.
పాన్ ఇండియా స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంజలి, నవీన్ చంద్ర, సునీల్, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే.
Read Also : Jr NTR | బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్‌లో ఫొటోలు
Read Also : HIT2 Teaser look | రావురమేశ్ లుక్‌తో శైలేష్ కొలను హిట్ 2 టీజర్ అప్డేట్ వీడియో
Read Also : Yashoda | యశోదలో సమంత యాక్షన్ సీన్లు.. యానిక్ బెన్ టీం మేకింగ్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

