శ్రీ రామ నవమికి విడుదలైన సినిమా పోస్టర్స్ ఇవే..
శ్రీరామనవమి సినిమా పోస్టర్స్ | దాదాపు 10 సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ విడుదలయ్యాయి. మరి ఈ పండక్కి అలా విడుదలైన సినిమా పోస్టర్స్ ఒక్కసారి చూద్దాం..

పండగ వచ్చిందంటే తెలుగు సినిమాకు కూడా పండగే. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్లో చాలా సినిమాలు విడుదల అవుతుంటాయి. అయితే కరోనా కారణంగా ఈ సారి మాత్రం సినిమాలేవీ విడుదల కావడం లేదు. పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది కాబట్టి సినిమాలు కాకుండా కేవలం అప్ డేట్స్ మాత్రమే ఇచ్చారు దర్శక నిర్మాతలు. దాదాపు 10 సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ విడుదలయ్యాయి. మరి ఈ పండక్కి విడుదలైన సినిమా పోస్టర్స్ ఒక్కసారి చూద్దాం..

టక్ జగదీష్
హీరో: నాని, దర్శకుడు: శివ నిర్వాణ

విరాట పర్వం
హీరో: రానా దగ్గుబాటి, దర్శకుడు: వేణు ఉడుగుల

వరుడు కావలెను
హీరో: నాగ శౌర్య, దర్శకురాలు: లక్ష్మీ సౌజన్య

ఖిలాడి
హీరో: రవితేజ, దర్శకుడు: రమేష్ వర్మ

బొమ్మ బ్లాక్‌బస్టర్
హీరో: నందు, దర్శకుడు: రాజ్ విరాట్

నేనులేని నా ప్రేమకథ
హీరో: నవీన్ చంద్ర, దర్శకుడు: సురేష్ ఉత్తరాది

ఢీ టూ ఢీ
హీరో: మంచు విష్ణు, దర్శకుడు: శ్రీను వైట్ల

కోతి కొమ్మచ్చి
హీరోలు: మేఘాంష్ శ్రీహరి, దర్శకుడు: సతీష్ వేగేశ్న

గల్లీ రౌడీ
హీరో: సందీప్ కిషన్, దర్శకుడు: జి నాగేశ్వర రెడ్డి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పుకార్లపై నవ్వుకున్న హరీష్ శంకర్..ఇంతకీ అదేంటంటే..?
ఒకేసారి థియేటర్లో, ఆన్లైన్లో రిలీజ్ కానున్న రాధే
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
కంగనా ‘ అష్టమి ప్రసాదం’ పై నెటిజన్ల ట్రోల్స్..!
జబర్దస్త్ లో కరోనా కలకలం..ఇంకా ఎంత మందికి వచ్చింది..?
వకీల్ సాబ్ పై మాజీ న్యాయమూర్తి ప్రశంసల జల్లు
అనిల్‌రావిపూడి కల నెలవేరబోతుందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

