అరియానాని వాట్సాప్ నెంబర్ అడిగిన నెటిజన్.. సమాధానం ఏంటి?

లాక్డౌన్ వలన షూటింగ్స్ అన్ని స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో వెండితెర,బుల్లితెర ఆర్టిస్టులందరు ఇళ్లకే పరిమితయ్యారు. ఎప్పుడు బిజీబిజీగా ఉండే వీరికి ఇంత ఖాళీ సమయం దొరికే సరికి పిచ్చెక్కిపోతున్నారు. దీంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ కాలక్షేపం పొందుతున్నారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా నెటిజన్స్ తో కాసేపు ముచ్చటించగా, ఓ నెటిజన్ వాట్సాప్ నెంబర్ అడిగారు.
నెటిజన్ ప్రశ్నకు అరియానా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. వాట్సప్ నంబర్ ఇవ్వాలని నాక్కూడా ఉంది..కానీ ఇవ్వలేను.. ఇంట్లో వాళ్లు నన్ను చంపేస్తారు.. అందుకే ఇవ్వడం లేదు..లేకపోతే కచ్చితంగా ఇచ్చేదాన్ని అంటూ చలాకీగా సమాధానం చెప్పింది. బిగ్ బాస్ షో తర్వాత అరియానాకు బుల్లితెర, వెండితెరపై వరుస అవకాశాలు వస్తున్నాయి. బుల్లితెర మీద స్పెషల్ ఈవెంట్లు, కామెడీ స్టార్స్ అంటూ ఆ మధ్య రచ్చ చేస్తున్న అరియానా వెండితెరపై రాజ్ తరుణ్ చిత్రంలో నటించనుంది.
ఇవి కూడా చదవండి
ఇంటికి దగ్గర్లోనే టీకా
20 ఏండ్ల కిందటిదైనా దర్యాప్తు చేస్తాం!
రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురి దుర్మరణం
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
కరోనా మార్గదర్శకాలు జూన్ 30 వరకు పొడగించిన కేంద్రం
తుఫాను సమయంలో పుట్టిన శిశువులకు ‘యాస్’ పేరు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

