NBK 111 విడుదల అప్పుడే..
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK 111’(వర్కింగ్ టైటిల్) సినిమా డిసెంబర్ 26న విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వృద్ధి సినిమాస్ సంస్థ ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK 111’(వర్కింగ్ టైటిల్) సినిమా డిసెంబర్ 26న విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వృద్ధి సినిమాస్ సంస్థ ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుతో.. అద్భుతమైన మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నదని, ఇందులో మాఫియా డాన్‌గా బాలకృష్ణ మాస్ అవతారం ప్రేక్షకులకు గూజ్బంప్స్ తెప్పిస్తుందని, వైవిధ్యమైన కథా, కథనాలతో దర్శకుడు మలినేని గోపీచంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని కొత్త బాలయ్యను చూస్తారని మేకర్స్ తెలిపారు.
మంచు మనోజ్ ఇందులో బాలకృష్ణ తమ్ముడిగా పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్ డ్రామాకు మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: అరవింద్ ఎస్.కశ్యప్, సంగీతం: ఎస్.థమన్, నిర్మాత: వెంకట సతీశ్ కిలారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

