NBK 108 Heroine | ‘NBK 108’ హీరోయిన్ ఫైనల్..మళ్లీ ఆ బ్యూటీనే..?
అనిల్ రావిపూడి (Anil Ravipudi)- బాలకృష్ణ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఎన్బీకే (Nbk 108) గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలకృష్ణలోని ఫన్ యాంగిల్‌ను చూపించబోతున్నట్టు చెప్పాడు అనిల్ రావిపూడి.
టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేనితో చేస్తున్న ఎన్బీకే 107 ప్రాజెక్టు షూటింగ్ పూర్తి కాగానే..వీరిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్బీకే (Nbk 108) గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలకృష్ణలోని ఫన్ యాంగిల్‌ను చూపించబోతున్నట్టు చెప్పాడు అనిల్ రావిపూడి. అంతేకాదు పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా కనిపించనుందని ఓ క్రేజీ అప్డేట్ కూడా ఇచ్చేశాడు.
తాజాగా ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ తెరపైకి వచ్చింది. పంజాబీ భామ మెహరీన్‌కౌర్ (Mehreen) ఎన్బీకే 108లో ఫీ మేల్ లీడ్ రోల్ చేయనుందన్న ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాల్లో నటించింది మెహరీన్. మరోసారి బాలయ్య చిత్రంలో నటించేందుకు మెహరీన్‌ను ఒప్పించినట్టు టాక్ నడుస్తోండగా.దీనిపై ఏదైనా అప్ డేట్ వస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇక ఈ మూవీలో బాలకృష్ణ 50 ఏండ్ల వ్యక్తిగా కనిపించబోతున్నాడట. అంటే ప్రస్తుత వయస్సు కంటే పదేళ్లు తక్కువన్నమాట. మొత్తానికి సిల్వర్ స్క్రీన్‌పై మెహరీన్-బాలకృష్ణ కాంబినేషన్ మెరువడం పక్కానేనా..లేదా అనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
Read Also : Chiru 154 | చిరంజీవి-బాబీ సినిమా షెడ్యూల్‌పై క్రేజీ అప్ డేట్..!
Read Also : Sreeleela | బాలకృష్ణ కూతురిగా ‘పెళ్లిసందD’ హీరోయిన్..!
Read Also : Kalyani Priyadarshan selfie | అందాల భామలంతా ఒక్కచోట చేరితే..
Read Also : Allari Naresh | ఎలక్షన్ డ్యూటీలో అల్లరి నరేశ్..మరి ఏం చేయబోతున్నాడో..?
Read Also : Sarkaru Vaari Pata | యూఎస్‌లో తన రికార్డు తానే బ్రేక్ చేసిన మహేశ్‌బాబు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

