నయీం జీవితంతో

గ్యాంగ్‌స్టర్ నయీం జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘నయీం డైరీస్’. వశిష్ఠసింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకుడు. సీఏ వరదరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో దర్శకుడు సంపత్‌నంది విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కల్పిత కథాంశాలతో పోలిస్తే బయోపిక్‌లు ప్రేక్షకుల్లో ఎక్కువగా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఈ సినిమా ట్రైలర్ కొత్తగా ఉంది’ అని తెలిపారు. ‘నయీం జీవితంతో ఈ సినిమా చేస్తున్నాం. యాక్షన్, థ్రిల్ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది’ అని నిర్మాత చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నక్సలైట్‌గా మొదలైన నయీం జీవితంలో ఏం జరిగిందనేది సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నాం. ఏడు సంవత్సరాలు జైలులో ఉన్న అతడు పోలీస్ ఇన్ఫార్మర్గా, క్రిమినల్‌గా ఎలా మారాడో ఆవిష్కరించాం’ అని పేర్కొన్నారు. పరిస్థితులు ప్రభావం వల్ల ఓ మనిషి ఎలా మారిపోతాడో అర్థవంతంగా చూపించే చిత్రమిదని వశిష్ఠసింహా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫణి, శశి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అరుణ్ ప్రభాకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

