Home
Cinema
Naveed Babu Shivangi Mehra Irfan And Nikisha Are Playing The Lead Roles In The Movie Inti Number 13
సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇంటి నెం 13’
నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇంటి నెం 13’. పన్నా రాయల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హేసన్ పాషా నిర్మించారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇంటి నెం 13’. పన్నా రాయల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హేసన్ పాషా నిర్మించారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రతి పదినిమిషాలకు వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు థ్రిల్‌ని కలిగిస్తుంది.
విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అన్నారు. ఆనంద్‌రాజ్, తనికెళ్ల భరణి, పృథ్విరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.మణికర్ణన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

