Shyam Singha Roy | శ్యామ్ సింగరాయ్ కోసం నాని కొత్త స్టెప్..ఏంటో తెలుసా ?
ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy).

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrityan) దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా కోసం నాని కొత్త స్టెప్ వేశాడన్న వార్త ఇపుడు ఫిలింనగర్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది. నాని తొలిసారి ఈ సినిమా తమిళ వెర్షన్‌కు డబ్బింగ్ చేసుకున్నాడని లేటెస్ట్ టాక్.
చెన్నైలోని సత్యం సినిమాస్‌లో ఇవాళ సాయంత్రం శ్యామ్ సింగరాయ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. నాని అండ్ టీం ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్లో పాల్గొననున్నారు. ఇటీవలే వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. నాని టీం పలు ప్రాంతాల్లో సినిమాను ప్రమోట్ చేస్తూ బిజీగా ఉంది. నాని ఈ చిత్రంలో రెండు డిఫరెంట్షేడ్స్ లో ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ద్వారా తెలిసింది.
కోలీవుడ్ హీరోయిన్లు సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. 1970 కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Brahmastra release date | నాగార్జున బాలీవుడ్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

