Kriti shetty in shyam singha roy Trailer | ముద్దులతో రెచ్చిపోయిన కృతి శెట్టి
Kriti shetty in shyam singha roy | కొందరు హీరోయిన్లకు మొదటి సినిమాతోనే స్టార్ హోదా వస్తుంది. అలా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఈమె రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది. దెబ్బకు అమ్మడి ముందు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మొదటి సినిమాలో కృతి కారెక్టర్ చాలా బాగా పేలింది. కుర్రాళ్లకు అయితే ఈ పాత్ర బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ పాపతో ఫుల్లుగా ప్రేమలో పడిపోయారు. నిండా … Continue reading Kriti shetty in shyam singha roy Trailer | ముద్దులతో రెచ్చిపోయిన కృతి శెట్టి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed