Siddhu Jonnalagadda | నేషనల్ అవార్డు విన్నర్స్ టీంతో సిద్దు జొన్నల గడ్డ సినిమా
Siddhu Jonnalagadda | యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda) పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. కాగా ఈ సినిమాకు పనిచేయబోయే టీంకు సంబంధించిన వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
Siddhu Jonnalagadda | డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda). ఈ క్రేజీ యాక్టర్ ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ టిల్లు 2 (Tillu Square)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. కాగా పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. కాగా ఈ సినిమాకు పనిచేయబోయే టీంకు సంబంధించిన వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
అద్బుతమైన వర్క్‌తో పలు చిత్రాలకు నేషనల్ అవార్డులు అందుకున్న సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయబోతున్నారు. పీసీ శ్రీరామ్ (డీవోపీ), ఎస్ థమన్ (మ్యూజిక్), శ్రీకర్ ప్రసాద్ (ఎడిటర్), షర్మిష్ట రాయ్ (ఆర్ట్), బృందా మాస్టర్ (కొరియోగ్రఫీ), అర్చనా రావు (కాస్ట్యూమ్స్) సిద్దు-నీరజ కోన ప్రాజెక్ట్‌కు పనిచేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే సిద్దు కొత్త సినిమా హైటెక్నికల్ వాల్యూస్‌తో ఉండబోతుండటం ఖాయమైనట్టే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
నీరజ కోనవినిపించిన స్టోరీ లైన్ సిద్దును ఇంప్రెస్ చేసిందట.స్టైలిష్ట్‌గా పాపులర్ అయిన నీరజ కోన ఈ సినిమాతో ఫిల్మ్ మేకర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రొమాంటిక్ జోనర్లో సాగేలా సినిమా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. సిద్దు ప్రస్తుతం టిల్లు 2తోపాటు దట్ ఈజ్ మహాలక్ష్మి, థల్లుమాలా రీమేక్‌లో కూడా నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

