Puri Sethupathi | అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా ప్రాజెక్ట్ ‘పూరి సేతుపతి’. విజయ్ సేతుపతి హీరోగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో టబు హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. యానిమల్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి నేషనల్ అవార్డు అందుకున్న హర్షవర్థన్ రామేశ్వర్ పూరిసేతుపతి సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా రామేశ్వర్‌తో ఫొటోను పంచుకుంది.
The blockbuster composer whose music speaks louder than words 🎵🎧
Team #PuriSethupathi welcomes National Award-winning music director @rameemusic on board ❤️🔥
Get ready for a new-age musical experience that blends action, emotion, and elevation 💥
A #PuriJagannadh film 🎬… pic.twitter.com/Ko50mIcZbq
— Puri Connects (@PuriConnects) October 9, 2025