సౌండ్ ఇంజనీర్‌గా నారా రోహిత్
హీరో నారా రోహిత్ ‘సౌండ్ ఇంజనీర్'గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. చినిమిల్లి మణికుమార్ దర్శకుడు. భరత్‌చౌదరి నిర్మాత. శనివారం నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. అందరి దృష్టినీ ఆకర్షించేలా ‘సౌండ్ ఇంజనీర్' అనే టైటిల్ లోగోను మేకర్స్ డిజైన్ చేశారు. తెల్లటి కుర్తా, పైజామా ధరించి, టెర్రాస్ అంచున కళ్లు మూసుకుని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న నారా రోహిత్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
హీరో నారా రోహిత్ ‘సౌండ్ ఇంజనీర్’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. చినిమిల్లి మణికుమార్ దర్శకుడు. భరత్‌చౌదరి నిర్మాత. శనివారం నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. అందరి దృష్టినీ ఆకర్షించేలా ‘సౌండ్ ఇంజనీర్’ అనే టైటిల్ లోగోను మేకర్స్ డిజైన్ చేశారు. తెల్లటి కుర్తా, పైజామా ధరించి, టెర్రాస్ అంచున కళ్లు మూసుకుని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న నారా రోహిత్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
కథానాయకుడి ప్రపంచాన్ని పరిచయం చేసేలా ఓ కాన్సెప్ట్ వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. హీరో పాత్రకు వినికిడి లోపం ఉందని తెలివిగా సూచిస్తూ, ఈ పోస్టర్నీ, వీడియోనీ క్రియేట్ చేయడం జరిగిందని తెలుస్తున్నది. ప్రేమ, హాస్యం, భావోద్వేగాలు, సంగీతం సమ్మేళనంగా ఈ కథ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. నయన్ సారిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్ వీకే, రోహిణి, సంపత్, అజయ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి.దిలీప్, సమర్పణ: శ్రీలత చెరుకూరి, నిర్మాణం: కరణ్ సి.ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

