AskNani | టాలీవుడ్ సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా హాయ్ నాన్న (Hi Nanna). శౌర్యువ్ (Shouryuv) (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో న్యాచురల్ స్టార్ నాని (Nani), మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని 30 (Nani 30)గా వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో నాని అండ్ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.
అభిమానులతో కలిసి AskNani సెషన్లో పాల్గొన్నాడు నాని. అప్‌కమింగ్ డైరెక్టర్లలో మీరెవరితో పనిచేయాలనుకుంటున్నారని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి నాని స్పందిస్తూ.. బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు యెల్దండితో సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఈ సమాధానికి అంతా పాజిటివ్ కామెంట్లతో హోరెత్తించారు. ఇంకేంటి మరి రాబోయే రోజుల్లో వేణుతో నాని సినిమా ఉండటం పక్కా అని అర్థమైపోతుంది.
ఈ మూవీలో బేబి కియారా ఖన్నా నాని కూతురుగా నటిస్తోంది. ఇప్పటికే హాయ్ నాన్న నుంచి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. హాయ్ నాన్న నుంచి లాంఛ్ చేసిన సమయమా సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఫుల్ ఇంప్రెస్ చేస్తోంది. ఈ మూవీకి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.
Venu (Balagam)#AskNani #HiNanna https://t.co/mQYllIZKEm
— Hi Nani (@NameisNani) December 4, 2023
#AskNani at 7 PM today @NameIsNani #HiNanna pic.twitter.com/cN50MzrEVO
— Suresh PRO (@SureshPRO_) December 4, 2023
𝐇𝐢..
Walking into November with new energy ❤️
and the momentum is only going up from here for #HiNanna 🤩#HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7thNatural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9… pic.twitter.com/EwR6LQ2MDs
— Vyra Entertainments (@VyraEnts) November 1, 2023
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..