Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ హాయ్ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా వస్తోన్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నాని తన కూతురుతో కలిసి ఓ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న లుక్ షేర్ చేశారు మేకర్స్. హాయ్ అక్టోబర్.. చల్లటిగాలి కోసం రెడీగా ఉండండి.. అని క్యాప్షన్ ఇస్తూ రిలీజ్ చేసిన ఈ లుక్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఆ అప్డేట్ ఏంటో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ గాజుబొమ్మ అప్డేట్ అందించారు. ఈ పాటను అక్టోబర్ 6న లాంఛ్ చేయనున్నారు. తండ్రీకూతుళ్ల చిట్‌చాట్‌తో సాగుతున్న గాజుబొమ్మ అనౌన్స్మెంట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే హాయ్ నాన్న నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియోతోపాటు సమయమా సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో లాంఛ్ చేసిన సమయమా పాట హీరోహీరోయిన్ల మధ్య కూల్ జర్నీతో సాగుతూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రానికి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. హాయ్ నాన్నలో మృణాళ్ ఠాకూర్ యశ్న పాత్రలో కనిపించనుండగా.. బేబి కైరా ఖన్నా నాని కూతురుగా నటిస్తోంది. నాని టీం రీసెంట్గా తమిళనాడులోని కూనూర్, ఊటీలో హాయ్ నాన్న కొత్త షెడ్యూల్ పూర్తి చేసింది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి సను జాన్ వర్గీస్ ఐఎస్సీ కెమెరామెన్. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల తర్వాత కెమెరామెన్ సను జాన్ వర్గీస్ ఐఎస్సీ మరోసారి నానితో చేస్తున్న మూడో సినిమా ఇది.
గాజు బొమ్మ సాంగ్ అనౌన్స్మెంట్..
The musical story of #HiNanna gets deeper ♥️
The Soul of #HiNanna – #GaajuBomma striking on October 6th ✨
Ready ah??
Natural🌟 @NameIsNani #MrunalThakur @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @kotiparuchuri @VyraEnts @TSeries @TseriesSouth pic.twitter.com/lmZ8231345
— Vyra Entertainments (@VyraEnts) October 3, 2023
హాయ్ అక్టోబర్..
Hi October ✨❄️
Get Ready for some cool breeze 🤗#HiNannaNatural🌟 @NameIsNani #MrunalThakur @shouryuv @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @kotiparuchuri @VyraEnts@TSeries @TseriesSouth pic.twitter.com/9hE8zlvZp3
— Vyra Entertainments (@VyraEnts) October 1, 2023
సమయమా సాంగ్
సమయమా సాంగ్ ప్రోమో..
Tomorrow 🙂#Samayama #SaayaTera #Nizhaliyae #Vivarane #Hridayame#HiNanna pic.twitter.com/zYpkVQ1Kp9
— Nani (@NameisNani) September 15, 2023
𝐇𝐢 👋
The time has come to TURN UP the MUSICAL HEAT 🔥#HiNanna Musical Gala begins❤️🔥Are you ready? 😉
Natural🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @kotiparuchuri @VyraEnts@TSeries @TseriesSouth pic.twitter.com/NGuLnFLSEB
— Vyra Entertainments (@VyraEnts) September 13, 2023
Nani’s #HiNanna new schedule begins in Ooty.
Nani, Mrunal Thakur, Shruthi Haasan. pic.twitter.com/zJHmNc6q6x
— Christopher Kanagaraj (@Chrissuccess) September 2, 2023
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..