Nandamuri Mokshagna | ఏంటీ..హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీకి ఛాన్స్ లేనట్టేనా..?
ఈ ఏడాదంటే..ఈ ఏడాది..గెట్ రెడీ అంటూ ఎన్ని అప్డేట్స్ వచ్చినా..ఇప్పటివరకు ఆ నందమూరి హీరో మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ రావడం లేదు. బాలకృష్ణ (Balakrishna) సినిమా షూటింగ్ స్పాట్లో బర్త్ డే జరుపుకున్నాడు మోక్షజ్ఞ.
నందమూరి కుటుంబం నుంచి చాలా కాలంగా కొత్త హీరో ఎంట్రీ గురించి వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాదంటే..ఈ ఏడాది..గెట్ రెడీ అంటూ ఎన్ని అప్డేట్స్ వచ్చినా..ఇప్పటివరకు ఆ హీరో ఎంట్రీపై క్లారిటీ రావడం లేదు. ఇంతకీ ఆ కుర్ర హీరో ఎవరనేది అర్థమయ్యే ఉంటుంది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna). బాలకృష్ణ (Balakrishna) సినిమా షూటింగ్ స్పాట్లో బర్త్ డే జరుపుకున్నాడు మోక్షజ్ఞ. దీనికి సంబంధించి రిలీజైన ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.
మోక్షజ్ఞ హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు రెడీ అవుతున్నాడని..దీనికోసం మేకోవర్ (Makeover) మార్చుకునే పనిలో కూడా ఉన్నాడని, అందుకోసం బాలకృష్ణ ఫిజికల్ ట్రైనర్లను కూడా పెట్టాడని ఇప్పటికే క్రేజీ టాక్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా రిలీజైన ఫొటో మాత్రం ఈ వార్తలన్నీ పుకార్లేనా..? అనే సందేహాన్ని అభిమానుల్లో రేకెత్తిస్తోంది.
డెబ్యూ కోసం ఫిట్ అండ్ స్లిమ్‌గా తయారవుతున్నాడని అంతా అనుకుంటుండగా..ఇలా బొద్దుగా కనిపిస్తూ అభిమానుల్లో ఉన్న ఆశలపై నీళ్లు చల్లాడంటూ ఇపుడు తెగ చర్చి నడుస్తోంది. మరోవైపు లుక్ అంత ముఖ్యమేమీ కాదని, సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే నందమూరి బ్రాండ్ ఒకటి చాలంటూ మరికొంతమంది అభిమానులు భావిస్తున్నారట.
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ యూటర్న్..యువ హీరోతో నెక్ట్స్ సినిమా..?
Read Also : Rajinikanth | ‘నరసింహ’కు ‘పొన్నియన్ సెల్వన్’ స్ఫూర్తి..తలైవా ఇంట్రెస్టింగ్ కామెంట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

