ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభించే ఆలోచనలో బొద్దుగుమ్మ..!

కరోనా వలన డిజిటల్ రంగంకు మరింత ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ప్రేక్షకులు టైం పాస్ కోసం ఓటీటీనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు కొత్త ఓటీటీ సంస్థలు నెలకొల్పేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే ఆహా అనే కొత్త ఓటీటీ ప్లాట్ ఫాంన్‌ను అల్లు అరవింద్ స్టార్ట్ చేయగా, త్వరలో నాగార్జున కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది.
ఇక ఇప్పుడు బొద్దుగుమ్మ నమిత కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. రవివర్మ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో కలిసి ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుండగా, ఈ ప్లాట్‌ఫామ్‌కు నమిత టాకీస్ అని పేరు నిర్ణయించారు. చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఓటీటీని ప్రారంభిస్తున్నట్టు తెలిపిన నమిత ఈ ఓటీటీ ద్వారా కొత్త కాన్సెప్ట్‌తో కూడిన చిత్రాలు, సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు పేర్కొన్నారు.
ఇవికూడా చదవండి..
500 మంది వైద్యులకు ఉచిత భోజనం
టీకా వేసుకున్నా కరోనా వైరస్
విదేశీ సాయంపై పారదర్శకత ఏది?
కొవిడ్ చికిత్సకు యాంటీబాడీ కాక్టైల్
దవాఖానల్లో ఫైర్ సేఫ్టీపై సమీక్షించండి
తండ్రి చితిమంటల్లో దూకిన కూతురు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

