Friendship Movie | ఫ్రెండ్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నాగార్జున

ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్, సీనియర్ నటుడు అర్జున్‌లు హీరోలుగా నటించిన చిత్రం ‘ఫ్రెండ్షిప్’. జాన్‌పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల హర్భజన్ సింగ్ విడుదల చేయగా, ఈ ట్రైలర్‌ను వీక్షించిన నాగార్జున హర్భజన్ సింగ్‌ను వెండితెరపై చూడటం ఆనందంగా వుందని, సినిమా విజయం సాధించాలని చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. నిర్మాత ఎ,ఎన్.బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

