Nagarjuna | దుబాయ్‌లో నాగార్జున హంగామా.. వైరల్ అవుతున్న ఫోటోస్
సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఏడాదికి ఒక సినిమా చేస్తూ యువ హీరోలకు పోటి ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ది ఘోస్ట్ చిత్రంలో బిజిగా గడుపుతున్నాడు.
Nagarjuna in the Ghost movie shooting | సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఏడాదికి ఒక సినిమా చేస్తూ యువ హీరోలకు పోటి ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ‘ది ఘోస్ట్’ చిత్రంలో బిజిగా గడుపుతున్నాడు. ‘గరుడవేగ’ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మొదట కాజల్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారు. కానీ కాజల్ ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో కాజల్ ప్లేస్‌లో సోనాల్ చౌహాన్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు దుబాయ్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఒక సీక్రెట్ ఏజెంట్‌గా నటించనున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కురి రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్నిఈ ఏడాది ద్వితియార్థంలో విడుదలచేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ ఏడాది నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ చిత్రం సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. యువ సామ్రాట్ నాగచైతన్య ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటించాడు.
The shooting of @iamnagarjuna's upcoming entertainer #TheGHOST 🗡 has begun in Dubai. #TheGhost@sonalchauhan7 @PraveenSattaru #NarayanDasNarang #RamMohanRao @SVCLLP @nseplofficial #Nagarjuna #Dubai pic.twitter.com/tnB4aDadeW
— NDTV GOOD TIMES (@ndtvgoodtimes) March 10, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

