KING 100 | సస్పెన్స్‌కు పుల్‌స్టాప్.. నాగార్జున 100వ సినిమా లాంచ్‌పై క్లారిటీ
KING 100 | నాగార్జున కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా రాబోతున్న 100వ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉండబోతుంది..? అంటూ ఇప్పటికే అభిమానులు, ఫాలోవర్లతోపాటు మూవీ లవర్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
KING 100 | ఈ ఏడాది కుబేర, కూలీ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్కినేని నాగార్జున. ఇటీవలే కూలీ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా నాగార్జున నటనకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కాగా నాగార్జున కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా రాబోతున్న 100వ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉండబోతుంది..? అంటూ ఇప్పటికే అభిమానులు, ఫాలోవర్లతోపాటు మూవీ లవర్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ క్రేజీ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. తన ల్యాండ్ మార్క్ సినిమా వివరాలను నాగ్ స్వయంగా ప్రకటించాడు. జీ5 (ఛానల్, ఓటీటీ)లో జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు నాగార్జున చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఆకాశం ఫేం రా కార్తీక్ దర్శకత్వంలో తన వందో సినిమా చేస్తున్నట్టు ఈ షోలో చెప్పాడు నాగ్. అంతేకాదు గత 6 నుంచి 7 నెలలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని కూడా చెప్పాడు.
ఈ మూవీ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని అభిమానులకు తెలియజేశాడు. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ఘనంగా లాంచ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 5న నాగార్జున-ఆర్జీవో కాంబోలో వచ్చి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన శివ 4కే వెర్షన్ రిలీజ్ కానుంది. త్వరలోనే రీరిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ లెక్కన ఓ వైపు బిగ్ బాస్ 9 షో, మరోవైఐ 100వ సినిమాతో నాగార్జున ఫుల్ బిజీగా ఉండబోతున్నాడన్నమాట.
Read Also :
Mandaadi | ఈ సారి తగ్గేదేలే అంటున్న సుహాస్.. హైప్ పెంచుతోన్న మండాడి స్పెషల్ పోస్టర్
War 2 | కూలీ చిత్రాన్ని అందుకుంటుందా..? తారక్, హృతిక్ రోషన్ వార్ 2 బాక్సాఫీస్ వసూళ్లు ఇవే
Shruti Haasan | నంబర్ గేమ్ కొత్త సమస్య.. కమల్ హాసన్ థగ్‌లైఫ్ ఫెయిల్యూర్‌పై శృతిహాసన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

