Thandel | అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి తండేల్ (Thandel). రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ యాక్టర్ నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తుండగా.. కోలీవుడ్ భామ సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.
తండేల్ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ బయటకు రిలీజ్ చేస్తూ మూవీ లవర్స్, అభిమానుల్లో జోష్ నింపుతోంది చైతూ టీం. తాజాగా చైతూ తండేల్ షూటింగ్ లొకేషన్ స్టిల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నాగచైతన్య ఫిషర్మెన్ అవతార్‌లో పడవపై నిలబడి తాడు చుడుతున్న లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. చైతూను ఇదివరకెన్నడూ కనిపించని విధంగా సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నట్టు తాజా స్టిల్ చెప్పకనే చెబుతోంది.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ తెరకెక్కుతుండగా.. గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
తండేల్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపిస్తుండగా.. సాయిపల్లవి సత్య పాత్రలో అందరినీ ఇంప్రెస్ చేయబోతున్న ఇంట్రడక్షన్ వీడియో చెప్పకనే చెబుతోంది. తండేల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. తండేలా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ.40 కోట్లకు సొంతం చేసుకుందని టాలీవుడ్ సర్కిల్ సమాచారం.
పడవలో చైతూ..
#Thandel pic.twitter.com/wlhOhtbBEn
— chaitanya akkineni (@chay_akkineni) May 22, 2024
తండేల్ లొకేషన్లో ఇలా..
#Thandel working still !!@chay_akkineni @chandoomondeti @KarthikTheeda pic.twitter.com/fu0OnnP8hL
— Suresh PRO (@SureshPRO_) April 30, 2024
తండేల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్..
#NagaChaitanya‘s upcoming Pan-India film #Thandel locked a record OTT deal with Netflix, fetching a staggering 40+ crores for its streaming rights!!
Said to be Chay’s highest ever in the OTT space👌 pic.twitter.com/eOd7qSuou6
— Ramesh Bala (@rameshlaus) April 29, 2024
#Thandel is confirmed for a December 20th release.
Official announcement expected from the makers soon. @chay_akkineni pic.twitter.com/wUYe0UA27R
— BA Raju’s Team (@baraju_SuperHit) April 17, 2024
సాయిపల్లవి తండేల్ వీడియో..
.@Sai_Pallavi92 as Satya will amaze you in #Thandel.#EssenceofThandel out on January 5th at 5:00 PM.#Dhullakotteyala #NagaChaitanya #SaiPallavi
— Suresh PRO (@SureshPRO_) January 3, 2024
#Thandel Shoot in progress 🌊⚓
Exciting updates soon 💥#Dhullakotteyala 🔥
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP pic.twitter.com/F2kQlGA2Hz
— ᴋ ʀ ʀ ɪ ꜱ ʜ (@Balaram_Raju) December 26, 2023
#Thandel @chay_akkineni 👌💥 pic.twitter.com/qAFKH4CLGc
— unis (@Unis100) December 26, 2023
నెట్టింట వైరల్ అవుతున్న షూటింగ్ స్పాట్ విజువల్స్..
@chay_akkineni Today #Thandel Movie Shoot 🔥
‘Massive Makeover 💥💥 pic.twitter.com/9oteHfGIB5— Taheer Ak (@TaheerAk2) December 20, 2023
Our Queen @Sai_Pallavi92 👑 joined today in #Thandel Shoot ♥️ #SaiPallavi #saipallavisenthamarai #kadhal pic.twitter.com/BEPqp0PY6H
— Saipallavi Uyire02 (@SaipallaviUyire) December 22, 2023
The widely adored and loved lady joins the voyage of #NC23 🌊⛵#ShejoinstheNC23Voyage
Yuvasamrat @chay_akkineni @chandoomondeti #BunnyVas @GeethaArts #KarthikTheda pic.twitter.com/BbEvRDBPHd
— BA Raju’s Team (@baraju_SuperHit) September 19, 2023
మత్స్యకారులతో ముఖాముఖి..
Pictures from the interaction of Yuvasamrat @chay_akkineni with fisherman family#NC23🌊 #NagaChaitanya pic.twitter.com/r8YFf0KQW8
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 3, 2023
Yuvasamrat @chay_akkineni interacting with fisherman in srikakulam 🌊 #NC23 💥#NagaChaitanya @chandoomondeti #BunnyVas pic.twitter.com/5hykOCISNm
— Uday Chaitu (@UdayChaitu9) August 3, 2023
Rugged Yuvasamrat @chay_akkineni landed in Vizag🤙#NC23 🌊🤔 #NagaChaitanya pic.twitter.com/Zs8g42wtrW
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 2, 2023