Naga Chaitanya Shobitha Wedding | అక్కినేని ఇంట పెళ్లి బాజా మోగింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహబంధంలోకి అడుగుపెట్టారు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి, హీరో కార్తి, రామ్చరణ్, రానా, నాని, కీరవాణితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్స్ వేదికగా తాజాగా పంచుకుంది.

Naga Chaitanya Shobitha Dhulipala Wedding

Naga Chaitanya Shobitha Dhulipala Wedd

SoChay

Naga Chaitanya Shobitha Dhulipala

Naga Chaitanya Shobitha Dhulipala

Shobitha

Shobitha

Naga Chaitanya