‘సింగ్ గీతం’ నిర్మించడం మా అదృష్టం
‘చిన్నప్పుడే సినిమాపై నాకు ఇష్టం పెరిగిందంటే కారణం ‘ఆదిత్య 369’ సినిమా. అలాంటి నేను సింగీతంగారితో సినిమా చేస్తానని అనుకోలేదు. ఇది నిజంగా మా అదృష్టం. దేవిశ్రీ ఈ సినిమాకు పిల్లర్, సహాయ దర్శకుడు సంకల్ప్ మరో పిల్లర్. అనుకున్న దానికంటే స్పందన బావుంది.
‘చిన్నప్పుడే సినిమాపై నాకు ఇష్టం పెరిగిందంటే కారణం ‘ఆదిత్య 369’ సినిమా. అలాంటి నేను సింగీతంగారితో సినిమా చేస్తానని అనుకోలేదు. ఇది నిజంగా మా అదృష్టం. దేవిశ్రీ ఈ సినిమాకు పిల్లర్, సహాయ దర్శకుడు సంకల్ప్ మరో పిల్లర్. అనుకున్న దానికంటే స్పందన బావుంది. ఫ్యామిలీస్‌తో సినిమాకు వెళ్తున్నారు’ అని నిర్మాత నాగ్అశ్విన్ ఆనందం వెలిబుచ్చారు. ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘సింగ్ గీతం’. అయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రధారులు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నాగ్అశ్విన్ మాట్లాడారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమా చేయాలనేది ఎప్పట్నుంచో నాకోరిక. సింగీతంగారి వల్ల ఆ కోరిక తీరింది. పదేళ్ల క్రితం సింగీతం నాకీ కథ చెప్పారు. ఎప్పుడు సినిమాగా వస్తుందా అనుకున్నా. ఇన్నాళ్లకు వచ్చింది. నాగ్అశ్విన్ ఈ సినిమాను నిర్మించకపోతే ఈ సెలబ్రేషన్ లేదు. సింగీతంగారి సినిమాకు సంగీతం అందించడం ప్రౌడ్‌గా ఫీలవుతున్నా’ అని పేర్కొన్నారు. ‘సింగీతంగారు తీసినవన్నీ ల్యాండ్ మార్క్ ఫిలింసే. ఇప్పుడు ఈ సినిమా కూడా. ఈ సినిమాకు పనిచేసిన అందరూ అదృష్టవంతులు. సింగీతంగారితో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టం. ఒక మ్యాడ్నెస్ ఉంటేనే సినిమాను ఇంతబాగా తీయగలరు’ అని అతిథిగా విచ్చేసిన అనిల్ రావిపూడి అన్నారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

