Home
Cinema
Movie Ashwinsproduced By Bvsn Prasad Under Srivenkateswara Cine Chitra Banner It Will Come Before The Audience Today
Ashwins | సైకలాజికల్ హారర్ థ్రిల్లర్
వసంత్ రవి, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అశ్విన్స్'. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర దర్శకుడు తరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రమిది.
వసంత్ రవి, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అశ్విన్స్’. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర దర్శకుడు తరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా కాన్సెప్ట్‌తో తొలుత ఓ షార్ట్‌ఫిల్మ్ చేశాను. అది నచ్చి నిర్మాత బాపినీడుగారు నాకు ఫోన్ చేశారు.
హారర్ చిత్రాల్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ఈ కథలో అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుందని హీరో వసంత్ రవి తెలిపారు. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించామని, విజువల్స్ సరికొత్తగా ఉంటాయని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎడ్విన్ సాకే, సంగీతం: విజయ్ సిద్ధార్థ్, దర్శకత్వం: తరుణ్‌తేజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

