Monster | మోహన్ లాల్ మాన్‌స్టర్‌పై గల్ఫ్ దేశాల్లో నిషేధం.. కారణమిదే.!
వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న మాన్స్టర్ (Monster) అక్టోబర్ 21న (శుక్రవారం) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన మోహన్ లాల్ మాన్స్టర్ ఫస్ట్ లుక్, మూవీ రషెస్కు మంచి స్పందన వస్తోంది.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal)నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి మాన్స్టర్ (Monster). వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21న (శుక్రవారం) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఉదయ్ కృష్ణ కథనందించాడు. ఇప్పటికే విడుదలైన మాన్స్టర్ ఫస్ట్ లుక్, మూవీ రషెస్కు మంచి స్పందన వస్తోంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇపుడు చర్చనీయాంశంగా మారింది. మాన్స్టర్ చిత్రంపై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించినట్టు సమాచారం. ఎల్జీబీటీ కమ్యూనిటీ సన్నివేశాల కారణంగానే సినిమాపై నిషేధం విధించినట్టు ఇన్సైడ్ టాక్. కాగా మేకర్స్ సెన్సార్షిప్ కోసం మరోసారి దరఖాస్తు పెట్టుకోనున్నారట. గల్ఫ్ దేశాల్లో కొంత టైం తీసుకున్న తర్వాత విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్ టాక్.
క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లక్ష్మీ మంచు, లీనా, హనీ రోజ్, సుదేవ్ నాయర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీపక్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్ లాల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
మాన్స్టర్ మూవీ వీడియో సాంగ్..
Read also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్‌లో ఆర్ఆర్ఆర్ యాక్టర్.. స్టన్నింగ్ లుక్ అవుట్
Read also : Rakshit Atluri | బ్యూటీఫుల్ వీడియోతో పలాస 1978 హీరో శశివదనే అప్డేట్
Read also : laya mangli dance | జాలే వోసినవేమయ్య పాటకు లయ, మంగ్లీ డ్యాన్స్.. ట్రెండింగ్‌లో వీడియో
Read also : ‘సర్దార్’ నుండి క్రేజీ అప్డేట్.. అక్కినేని ఫ్యాన్స్‌కు సంబురాలే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

