Malaikottai Vaaliban | మలయాళ హీరో మోహన్ లాల్ (Mohanlal) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మలైకోటై వాలిబన్ యూకేలో భారీ స్థాయిలో విడుదలవుతుందని ఇప్పటికే ఓ అప్డేట్ అందించారు మేకర్స్. ఓపెనింగ్ వీక్ 175+ థియేటర్లలో విడుదలవుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
కథానుగుణంగా ఈ సినిమాలో ఓపెన్ ఎండింగ్ ఉండబోతుందట. అంటే ఈ లెక్కన సీక్వెల్ తెరకెక్కించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే దీనిపై మేకర్స్ రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో హరీష్ పేరడి కీ రోల్ పోషిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్, మనికంద రాజన్, ఆండ్రియా రావెరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం యూకేలో పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతున్న మలయాళ సినిమాగా ఇప్పటికే రికార్డుల్లోకెక్కింది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మలైకోటై వాలిబన్ షూటింగ్‌ను మోహన్ లాల్ టీం 2023 జూన్‌లో పూర్తి చేసింది టీం. ఈ మూవీని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ తెరకెక్కిస్తున్నారు.
మోహన్ లాల్ మరోవైపు వృషభ, Empuraan, Rambaan , BARROZ, Ram: Part 1 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
#MalaikottaiVaaliban UK theatre list 🔥🔥🔥
OPENING WEEK 175+ screens 🥵BIGGEST RELEASE for Malayalam movie 🔥@FilmsRft 👏 pic.twitter.com/MJK7vaV4q5
— AB George (@AbGeorge_) January 11, 2024
#MalaikkottaiVaaliban trailer launch on January 18th in Cochin with a promotional event.
Weight Lifting, Arm Wrestling, Gusthi etc.
Another poster on the way 💥#Mohanlal
— Southwood (@Southwoodoffl) January 11, 2024
మోహన్ లాల్ నయా స్టిల్ వైరల్..
#VAALIBAN Latest still 😮🔥
January 25,2024 Release!#Mohanlal #MalaikottaiVaaliban #LijoJosePellissery pic.twitter.com/uLihe5m2oG
— Suresh PRO (@SureshPRO_) November 5, 2023
Most awaiting #MalaikottaiVaaliban update on Tomorrow 5pm 💥#Mohanlal #LijoJosePellissery pic.twitter.com/rTgSgyAZax
— Sonia Vimal (@NameisSoni) September 17, 2023
మలైకోటై వాలిబన్ ఫస్ట్ లుక్..
Presenting to you the 1st Look of #MalaikottaiVaaliban Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@Mohanlal #MohanlalWithLJP @mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/FrEonCaUFV
— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2023
And now, the wait has a face!
Presenting to you the First Look of #MalaikottaiVaaliban! Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab pic.twitter.com/D8f2FM3oFP
— Mohanlal (@Mohanlal) April 14, 2023
జై సల్మీర్ షూటింగ్లో మోహన్ లాల్
To all those eyes and ears for Malaikottai Vaaliban, hey, we begin today! #LijoJosePellissery #johnandmarycreative #MalaikottaiVaaliban #maxlab pic.twitter.com/4oKvJWY3s5
— Mohanlal (@Mohanlal) January 18, 2023
The much awaited shoot of Lijo Jose Pellissery directorial and Mohanlal starrer, 'Malaikottai Valiban' kickstarted in Jaisalmer#MalaikottaiVaaliban@mohanlal @mrinvicible @shibu_babyjohn #johnandmarycreatives #centuryfilms #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/ca52PYG38R
— BA Raju's Team (@baraju_SuperHit) January 18, 2023
హరీష్ పేరడి డబ్బింగ్ స్టిల్ ..
#HareeshPeradi completed dubbing for #MalaikottaiVaaliban ⚡#Mohanlal #LJP pic.twitter.com/gTZx56NqlC
— Arjun (@ArjunVcOnline) August 1, 2023
పార్టీ మూడ్‌లో ఇలా..
#MohanLal‘s much awaited #MalaikottaiVaaliban has been wrapped up. Here are some clicks from packup party ✨📸@Mohanlal @mrinvicible @shibu_babyjohn #Kochumon #Johnandmarycreative #Maxlab #CenturyFilms @propratheesh @baraju_SuperHit #MohanlalWithLJP pic.twitter.com/xAHLSx3onM
— BA Raju’s Team (@baraju_SuperHit) June 18, 2023