Prema Desam trailer | మేఘా ఆకాశ్, త్రిగున్ ప్రేమదేశం ట్రైలర్
రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తున్న ప్రేమదేశం (Prema Desam) చిత్రానికి శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్లు గౌతమ్ వాసుదేవ్ మీనన్, సందీప్ రెడ్డి వంగా లాంఛ్ చేశారు.
త్రిగున్, అజయ్ కథుర్వార్, మేఘా ఆకాశ్, మాయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ప్రేమదేశం (Prema Desam). రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్లు గౌతమ్ వాసుదేవ్ మీనన్, సందీప్ రెడ్డి వంగా లాంఛ్ చేశారు.
రోజా ఫేం మధుబాల (Madhubala) ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. వైష్ణవి చైతన్య, తనికెళ్లభరణి, వైవా హర్ష ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
ప్రేమదేశం ట్రైలర్..
ప్రేమదేశం టీజర్…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

