సరికొత్త టాక్‌షో ‘మెగావర్స్’?
అగ్ర నటుడు చిరంజీవి ‘మెగావర్స్' పేరుతో ఓ సెలబ్రిటీ టాక్ షో ను నిర్వహించబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ టాక్‌షో స్ట్రీమింగ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం మంగళవారం ఈ టాక్‌షో తాలూకు షూటింగ్ ప్రారంభమైందని తెలిసింది.
అగ్ర నటుడు చిరంజీవి ‘మెగావర్స్’ పేరుతో ఓ సెలబ్రిటీ టాక్ షో ను నిర్వహించబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ టాక్‌షో స్ట్రీమింగ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం మంగళవారం ఈ టాక్‌షో తాలూకు షూటింగ్ ప్రారంభమైందని తెలిసింది.
తొలి ఎపిసోడ్లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, సునీల్, సత్య పాల్గొన్నారని సమాచారం. దాదాపు 15 ఎపిసోడ్స్‌తో ఈ టాక్‌షో తొలి సీజన్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ టాక్‌షో విషయమై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’, జగపతిబాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి టాక్‌షోలతో ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తూ టాక్‌షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

