హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సినీ నటుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ”తెలంగాణ స్వప్నం నిజమై నేటికి పది సంవత్సరాలు. అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.” అంటూ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.
తెలంగాణ స్వప్నం నిజమై నేటికి పది సంవత్సరాలు. అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు.💐💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 2, 2024