హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సినీ నటుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Janasena President Pawan Kalyan | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.