సోదరులతో మెగాస్టార్ చిన్ననాటి ఫొటో
మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తన అప్ డేట్స్ ను షేర్ చేసుకుంటున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అభిమానులతో సోషల్ మీడియా ద్వారా తన అప్ డేట్స్ ను షేర్ చేసుకుంటున్నాడు. ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేకమైన రోజు ఏది ఉన్నా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటాడు. బ్రదర్స్ డే సందర్భంగా చిరంజీవి షేర్ చేసుకున్న త్రో బ్యాక్ స్టిల్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
చిరు చిన్నతనంలో తన సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. పవన్ కల్యాణ్ ను చిరంజీవి ఎత్తుకోగా..పక్కనే నాగబాబు ఉన్నాడు. మెగా బ్రదర్స్ ఒకే ప్రేములో ఉన్న ఈ బ్లాక్ అండ్ వైట్ స్టిల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. చిరు, నాగబాబు, పవన్ కల్యాణ్ మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంటుందని అందరికీ తెలిసిందే.
ఇవికూడా చదవండి..
PauseUnmuteLoaded: 10.22%Fullscreen
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

