Allu Studios | ఘనంగా ప్రారంభమైన అల్లు స్టూడియోస్.. ఫోటోస్ వైరల్
Allu Studios Inauguration | దివంగత నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీతో పాటు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ హాజరయ్యారు. రామలింగయ్య శత దినోత్సవం సందర్భంగా అల్లు స్టూడియోస్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు.
Allu Studios Inauguration | దివంగత నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీతో పాటు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ హాజరయ్యారు. అనంతరం రామలింగయ్య విగ్రహానికి పూల మాలలు వేశారు. రామలింగయ్య శత దినోత్సవం సందర్భంగా అల్లు స్టూడియోస్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. దాదాపు 10ఎకరాల్లో ఏర్పాటైన ఈ స్టూడియో.. చిరంజీవి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అల్లు స్టూడియో హైదరాబాద్ సిటీ అవుట్ స్కర్ట్స్‌లో ఉన్న కోకా పేట్లో భారీగా నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్టూడియోస్‌ను నిర్మించారట. కాగా ఇందులో ‘పుష్ప’ పార్ట్-2 షూటింగ్‌ను చాలా వరకు జరుపనున్నట్లు టాక్. ఇప్పటికే పుష్ప సీక్వెల్‌కు సంబంధించిన పనులు ప్రారంభమైయ్యాయట.
MegaStar @KChiruTweets Garu At #AlluStudios pic.twitter.com/yASvJcW2ob
— Praveen (@AlwaysPraveen7) October 1, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

