భక్తిరస ప్రధానంగా కన్నప్ప
మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు.
మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని కన్నప్ప ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో మంచు ధనుస్సును చేతబూని విల్లంబులు సంధిస్తూ కనిపిస్తున్నారు.
‘ఓ ధైర్యవంతుడైన యోధుడు, శివుడి అపరభక్తుడైన కన్నప్ప కథ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపుతుంది. భక్తిరసప్రధానంగా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, ప్రభాస్, శరత్‌కుమార్ వంటి అగ్ర తారలు భాగమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ న్యూజిలాండ్‌లో జరుగుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

