నియంత్రణ లేని నిఘా ఫలితం
18ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మలయాళ సినీ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన చిత్రం ‘పేట్రియాట్'. నయనతార, ఫహాద్ ఫాజిల్, కున్చాకో బోబన్ కీలక పాత్రధారులు.
18ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మలయాళ సినీ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన చిత్రం ‘పేట్రియాట్’. నయనతార, ఫహాద్ ఫాజిల్, కున్చాకో బోబన్ కీలక పాత్రధారులు. మహేశ్ నారాయణన్ దర్శకుడు. జూన్ 5 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. అధికారం ఆధారంగా నడిచే వ్యవస్థలో నియంత్రణలేని నిఘా ఎంత ప్రమాదకరమో చూపించే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు.
ఏ నిఘా వ్యవస్థ నిర్మాణంలో హీరో కీలక పాత్ర పోషించాడో.. ఆ వ్యవస్థలోని లోపాలను తానే ఎత్తిచూపాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఏది దేశద్రోహం? ఏది దేశభక్తి అనేది నిర్ధారించుకోలేని విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రధాన పాత్రధారి తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేదే ఈ కథ. ఓ భారీ కుట్ర చట్టూ ఈ కథ నడుస్తుందని మేకర్స్ తెలిపారు. ఇది మనస్సాక్షి, బాధ్యత, ధైర్యం గురించి చెప్పే బలమైన కథ అని మమ్ముట్టి చెప్పారు. నిజం, అధికారం మధ్య నిరంతరంగా జరిగే సంఘర్షణను ఈ చిత్రం ఆవిష్కరిస్తుందని మోహన్‌లాల్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

