Mallika Sherawat | తండ్రి పేరు చెప్పని మల్లికాశెరావత్..కారణమిదే..!
సినిమాల్లోకి రావాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చింది మల్లికా శెరావత్ (Mallika Sherawat). ఒకాఒక సమయంలో బీటౌన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిందీ ఈ బాలీవుడ్ (Bollywood) సుందరి.

సినీ పరిశ్రమలోకి వచ్చి ఎలాగైనా గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కన్నది. సినిమాల్లోకి రావాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చింది మల్లికా శెరావత్ (Mallika Sherawat). ఒకాఒక సమయంలో బీటౌన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిందీ ఈ బాలీవుడ్ (Bollywood) సుందరి. అయితే కొన్నేళ్లుగా మల్లికాశెరావత్ కు కెరీర్ పరంగా సక్సెస్ లేదు. ఇంతకీ ఈ భామ అసలు పేరు ఏంటో తెలుసా..? రీమా లంబా (Reema Lamba).
మల్లికా శెరావత్ తన తండ్రి పేరు చెప్పేందుకు నిరాకరిస్తూనే.. పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ముందడుగు వేసింది. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఉండటానికి కారణం..తాను బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు వెళ్తే కుటుంబం పరువు పోతుందని తన తండ్రి అనుకోవడమేనని చెప్పింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మల్లికా శెరావత్ మాట్లాడుతూ..నువ్వు సినిమాల్లోకి వెళ్తే కుటుంబ పేరు, ప్రతిష్టలు దెబ్బదింటాయి. అందుకే నిన్ను తిరస్కరిస్తున్నానని డాడీ అన్నారు.
దానికి నేను స్పందిస్తూ..అవును మీరు నా తండ్రి, మిమ్మల్ని గౌరవిస్తాను. మిమ్మల్ని ప్రేమిస్తాను. కానీ అమ్మ పేరును నేను పెట్టుకుంటానని చెప్పాను అందుకే శెరావత్ (Sherawat) (అమ్మ పేరులోని సగాన్ని) నా పేరులో కలిపేసుకున్నా. మల్లికా శెరావత్ ప్రస్తుతం నకబ్ డిజిటల్ సిరీస్ లో నటిస్తోంది. అయితే కొన్నేళ్లుగా కెరీర్ లో జోష్ తగ్గిందని, కానీ వయస్సుకు తగ్గట్టుగా అందరూ మృదుస్వభావంతో ఉంటారని చెప్పుకొచ్చింది.
ఇంతకీ రీమా లంబా తండ్రి పేరు ముఖేశ్ కుమార్ లంబా. మొత్తానికి అలా మల్లికా శెరావత్ గా సినీ పరిశ్రమలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

