Malavika Mohanan | తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేసే భామల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది మలబార్ అందం మాళవిక మోహనన్ (Malavika Mohanan). ఎప్పుడూ ఏదో ఒక హాట్ హాట్ స్టిల్‌తో నెటిజన్లను పలుకరించే ఈ భామ ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే మాళవికా మోహనన్ తాజాగా రెడ్ డ్రెస్‌లో హొయలుపోతూ కుర్రకారు గుండెల్ని పిండేస్తుంది.
ఏమా అందం.. ఏమా అందం.. భామ నీకు ఈ భువితో ఏమి సంబంధం అంటూ సాగే పాటను గుర్తు చేస్తూ.. నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తోంది మాళవిక మోహనన్. ఈ భామ కొన్ని రోజుల క్రితం పోర్చుగల్ వెకేషన్ (Portugal vacation)లో అందమైన ఐలాండ్ ప్రాంతంలో బ్లాక్ షాట్ డ్రెస్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని దిగిన త్రోబ్యాక్ స్టిల్స్‌ను షేర్ చేసుకోగా.. నెట్టింట ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.
మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మాళవిక మోహనన్.. ప్రస్తుతం ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్న హార్రర్ కామెడీ ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉందీ చిత్రం. మరోవైపు తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తుండగా.. ఇవి కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి.
మాళవిక మోహనన్ స్టిల్స్..
#MalavikaMohanan 🔥✨ pic.twitter.com/cR86mkUM7d
— Glamorous Killer Queen 👸 !! (@ActressKiDuniya) December 20, 2023
#MalavikaMohanan ✨🔥 pic.twitter.com/Xy3FKA8peq
— Glamorous Killer Queen 👸 !! (@ActressKiDuniya) December 20, 2023
#MalavikaMohanan 😍 @MalavikaM_ pic.twitter.com/4qjjgydtbo
— Studio Frames (@StudioFramesIn) December 20, 2023