Maamannan | పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో డైరెక్టర్ మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం మామన్నన్ (Maamannan). స్టార్ కమెడియన్ వడివేలు ( Vadivelu), ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది వడివేలు టీం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను షేర్ చేసింది.
మామన్నన్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్నారు. కౌంట్‌డౌన్ షురూ.. ఎక్జయిట్మెంట్ మొదలు.. అంటూ ఉదయనిధి స్టాలిన్‌తో వర్షంలో గొడుగు పట్టుకొని నిల్చున్న మూవీ పోస్టర్‌ను షేర్ చేసుకుంది కీర్తిసురేశ్. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో వడివేలుతో ఓ పాట కూడా పాడించాడు ఏఆర్ రెహ్మాన్. ఇప్పటికే సాంగ్ రికార్డింగ్ సందర్భంగా స్టూడియోలో వడివేలుతో కలిసి దిగిన స్టిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మామన్నన్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రెడ్ జియాంట్ మూవీస్‌పై ఎం షెంగబాగ్ మూర్తి, ఆర్ అర్జున్ దురై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మామన్నన్ ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. వడివేలు ఓ వైపు సిల్వర్ స్క్రీన్‌పై అలరిస్తూనే.. మరోవైపు పాడబోతున్నాడన్న అప్డేట్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్.
The countdown & excitement begins! ❤️🙌#MAAMANNANLiveConcert tomorrow at Nehru Stadium#MAAMANNAN @Udhaystalin @mari_selvaraj @RedGiantMovies_ #Vadivelu #FahadhFaasil @arrahman @thenieswar @editorselva @dhilipaction @kabilanchelliah @kalaignartv_off @MShenbagamoort3… pic.twitter.com/wMyua8fuol
— Keerthy Suresh (@KeerthyOfficial) May 31, 2023
డివేలుతో ఏఆర్ రెహ్మాన్ స్టిల్..
This got us excited.
First song from #MAAMANNAN dropping soon. #Vadivelu x @arrahman 🔥@mari_selvaraj @Udhaystalin @KeerthyOfficial #FahadhFaasil @thenieswar @editorselva @dhilipaction @kabilanchelliah @kalaignartv_off @MShenbagamoort3 @SonyMusicSouth @NetflixIndia… pic.twitter.com/0X2YhVLiJP
— Red Giant Movies (@RedGiantMovies_) May 8, 2023
మామన్నన్ ఫస్ట్ లుక్..
“பிறப்பொக்கும் எல்லா உயிர்க்கும்”
– மாமன்னன் 🤴Here’s another powerful poster of #MAAMANNAN 👑@Udhaystalin @mari_selvaraj @RedGiantMovies_ @arrahman #Vadivelu @KeerthyOfficial #FahadhFaasil @thenieswar @editorselva @dhilipaction @kabilanchelliah @MShenbagamoort3 pic.twitter.com/fmaXudhNul
— Red Giant Movies (@RedGiantMovies_) May 1, 2023