Rajinikanth: రజనీకాంత్ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పిన లతా

సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ భార్య లతా స్పందించారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే రజనీ ఆసుపత్రిలో చేరారని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. రజనీకాంత్ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరారు అని అన్నారు.
అక్టోబర్ 25న రజినీకాంత్ భారత ప్రభుత్వం ( Indian government) చేతుల మీదుగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు (Dada Saheb Phalke award) అందుకున్న విషయం తెలిసిందే అలాగే ఆయన కూతురు సౌందర్య రూపొందించిన ప్రజలకు ఉపయోగపడే వాయిస్ బేస్డ్ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం HOOTE ( HOOTE APP)యాప్‌ను కూడా లాంఛ్ చేశారు.
కాగా, శివ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన అన్నాత్తే చిత్రం నవంబర్ 4న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సినిమా తెలుగులో పెద్దన్నగా విడుదలవుతుంది. జగపతిబాబు, నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తిసురేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kollywood
- latha
- rajinikanth
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

